బంగాళాఖాతంలో తుఫాన్ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. బంగాళాఖాతంలో బలపడే తుపాను సంసిద్ధతపై జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ కాన్ఫరెన్స్ నిర్వహించింది.
Cyclone Hits Brazil: శీతాకాలపు తుఫాను ప్రస్తుతం బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. శుక్రవారం ఈ తుఫానులో కనీసం 11 మంది మరణించారు.
Cyclone Biparjoy: బిపార్‌జోయ్ తుఫాను గుజరాత్ రాష్ట్రంలో భీకర రూపం దాల్చుతోంది. ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. అదే స్థాయిలో బలమైన గాలులు వీస్తున్నాయి.
Biporjoy Cyclone: బైపోర్‌జోయ్ తుఫాను రానున్న కొద్ది గంటల్లో మరింత తీవ్రతరం కానుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇది ప్రస్తుతం తీవ్రమైన వేడిగా ఉన్న రాష్ట్రాలకు ఉపశమనం కలిగించగలదు.
Cyclone Biparjoy: రానున్న 24 గంటల్లో బిపర్ జోయ్ తుపాను మరింత ప్రమాదకరంగా మారుతుందని అంచనా. అరేబియా సముద్రం నుంచి ఉద్భవించిన తుపాను నెమ్మదిగా ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోంది.
మండు వేసవిలో ఏపీకి తుఫాన్ అలర్ట్ పొంచి ఉంది. ఏపీలో ఓ వైపు ఎండలు దంచికొడుతుండగా… మరోవైపు అకాల వర్షాలు ప్రజలకు ఉపశమనం కలిగించడంతో పాటు ఆర్థికంగా నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా వాయవ్య దిశగా పయనించి వాయుగుండంగ�