తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. బుల్లితెర పై స్టార్ మాలో కొనసాగుతున్న ఏకైక షో.. ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకొని ప్రస్తుతం ఏడో సీజన్ ను విజయవంతంగా జరుపుకుంటుంది.. ఆ సీజన్ కూడా ఈ వారంతో ముగియ్యనుంది.. ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా కామన్ మ్యాన్ ను తీసుకొచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు.. రైతుబిడ్డగా పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు..…
బిగ్ బాస్ బ్యూటీ అయిన నందిని రాయ్ తెలుగు ప్రేక్షకులకు అందరికి బాగా తెలుసు. నటన పరంగా కూడా ఎంతగానో మెప్పించింది.తెలుగుతో పాటు తమిళం, మలయాళం మరియు హిందీ భాషలలో కూడా ఆమె నటించింది. గతం లో వరుసగా ఆఫర్లు అందుకొని మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. గతంలో తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని అద్భుతమైన ఆట తీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.గత ఏడాది పంచతంత్ర కథలు అనే…