Home
Cwc 2023
Cwc 2023 News
-
SL vs PAK: ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. భారత్ దరిదాపుల్లో కూడా లేదు!
Pakistan record the highest chase in ICC ODI World Cup: ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పాక్ నిలిచింది. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్థాన్ ఈ రికార్డు (Pakistan Record Chase) ఖాతాలో వేసుకుంది. పురుషుల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇదే ఇప్పుడు అత్యధిక ఛేజింగ్.… -
IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ప్రత్యేక కార్యక్రమం.. హాజరుకానున్న సూపర్ స్టార్, మాస్టర్ బ్లాస్టర్!
Amitabh Bachchan, Rajinikanth and Sachin will attend IND vs PAK Match: సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. నేడు (అక్టోబర్ 11) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఇక అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా దాయాదులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ… -
Shubman Gill Out: అనుకోని అదృష్టం.. భారత ప్రపంచకప్ జట్టులో ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్!
Ruturaj Gaikwad or Yashasvi Jaiswal to Join in India Squad for World Cup 2023:గత కొన్ని రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్న టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడంతో గిల్ ఆస్పత్రిలో చేరాడట. అయితే ప్రస్తుతం గిల్ పరిస్థితి బాగానే ఉందని, ఆస్పత్రి నుంచి త్వరలోనే డిశ్చార్జ్ అవుతాడని తాజాగా తెలుస్తోంది. కనీసం వారం రోజుల పాటు గిల్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు… -
KL Rahul: గ్యాపే దొరకలే.. చాలా అలసిపోయా: కేఎల్ రాహుల్
KL Rahul Rect on Shower during IND vs AUS Match: ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కీపింగ్ చేసి అలసిపోయిన తనకు భారత్ బ్యాటింగ్ సమయంలో స్నానం చేసే టైమ్ కూడా దొరకలేదని టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. భారత్‌కు ప్రపంచకప్ అందించడమే తన కల అని పేర్కొన్నాడు. తన ప్రదర్శన పేలవంగా ఏమీ లేకపోయినా జనం తనను విమర్శించినప్పుడు బాధపడ్డానని రాహుల్ చెప్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా… -
World Cup 2023: ప్రపంచకప్ 2023లో నేడు 2 మ్యాచ్‌లు.. ఉప్పల్ మైదానంలో కీలక మ్యాచ్!
ODI World Cup 2023 Today Match Schedule: వన్డే ప్రపంచకప్ 2023లో నేడు డబుల్ ధమాకా ఉంది. మంగళవారం రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉదయం 10:30 గంటలకు ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. మరోవైపు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం)లో మధ్యాహ్నం 2 గంటలకు శ్రీలంక, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మొదలవుతుంది. ఈ మ్యాచ్‌లకు అయినా స్టేడియంలు పూర్తిగా నిడుతాయేమో… -
World Cup 2023: అభిమానులకు షాకింగ్ న్యూస్.. హాస్పిటల్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్!
India Batter Shubman Gill Hospitalised In Chennai with Dengue: భారత అభిమానులకు షాకింగ్ న్యూస్. గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ హాస్పిటల్‌లో చేరినట్టు తెలుస్తోంది. ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌లో గిల్ చేరినట్లు సమాచారం. ప్రస్తుతం గిల్ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడట. ప్లేట్లెట్స్ స్వల్పంగా తగ్గినట్టు తెలుస్తోంది. దాంతో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌కు మాత్రమే కాదు.. దాయాది పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండడం… -
World Cup 2023: నన్ను కొట్టనందుకు చాలా థాంక్స్.. బ్యాటర్‌కు చేతులు జోడించి నమస్కరించిన బౌలర్! వీడియో వైరల్
Paul Van Meekeren Namaste’ gesture to Daryl Mitchell during NZ vs NED Match: క్రికెట్ ఆటలో బ్యాటర్, బౌలర్ మధ్య వాగ్వాదాలు జరగడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. బ్యాటర్ బౌండరీల వర్షం కురిపించినప్పుడు.. బౌలర్ అసహనంలో ఏదో అనడం, బ్యాట్స్‌మెన్ రియాక్ట్ అవ్వడం చకచకా జరిగిపోతుంటుంది. అలానే బౌలర్ బాగా బౌలింగ్ చేసినపుడు కూడా బ్యాటర్ స్పందిస్తుంటాడు. అయితే తాజాగా ఇందుకు బిన్నంగా ఓ ఘటన చోటుచేసుకుంది. బ్యాటర్‌కు బౌలర్ చేతులు… -
World Cup 2023: కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన సూర్యకుమార్ యాదవ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!
Suryakumar Yadav Caught Eating in Dugout During IND vs AUS Match: 2023 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 8) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి మెగా టోర్నీలో బోణీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. టీమిండియా స్పిన్ మాయాజాలానికి 199 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి… -
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్.. సోషల్ మీడియా వార్తలపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!
BCCI clears air on India to don orange jersey for showdown clash with Pakistan: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అక్టోబర్ 11న ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్‌తో రోహిత్ సేన తలపడనుంది. ఇక అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా దాయాదులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారత్… -
Virat Kohli Catch Drop: విరాట్ కోహ్లీ క్యాచ్‌ను వదిలేశాం.. మ్యాచ్‌ను కోల్పోయాం! ఆస్ట్రేలియా పేసర్ ఆవేదన
Josh Hazlewood defends Mitchell Marsh over Virat Kohli Catch: టీమిండియా స్టార్ క్రికెటర్, చేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను ఆస్ట్రేలియా ఫీల్డర్ మిచెల్ మార్ష్ జారవిడిచిన సంగతి తెలిసిందే. మార్ష్ క్యాచ్ జారవిడిచిన సమయంలో 12 పరుగుల వద్ద ఉన్న కోహ్లీ.. లైఫ్ దొరకడంతో ఏకంగా 84 రన్స్ చేశాడు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయానికి బాటలు వేశాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌తో టీమిండియా వన్డే…
తాజావార్తలు
-
Rishab Pant: పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో LSG.. తప్పులేదంటూ రిషభ్ పంత్‌కు సునీల్ గవాస్కర్ మద్దతు..
-
YS.Jagan: మెగా డీఎస్సీనా? దగా డీఎస్సీనా? చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జగన్
-
Virat Kohli Record: అరుదైన ఘనతకు చేరువలో విరాట్ కోహ్లీ.. నంబర్-1 ప్లేయర్‌గా చరిత్ర!
-
Karnataka Politics: కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ కుర్చీల కొట్లాట.. త్వరలోనే హైకమాండ్ కీలక నిర్ణయం!
-
EV Subsidy: మీరు ఈవీ వెహికిల్ ఇంకా తీసుకోలేదా..? ఇదే కరెక్ట్ సమయం.. మరోసారి సబ్సిడీ పెంపు..!
ట్రెండింగ్
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!