World Cup 2023: కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన సూర్యకుమార్ యాదవ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav Caught Eating in Dugout During IND vs AUS Match: 2023 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 8) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి మెగా టోర్నీలో బోణీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. టీమిండియా స్పిన్ మాయాజాలానికి 199 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇబ్బందికరమైన క్షణాన్ని ఎదుర్కొన్నాడు.
లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ వికెట్స్ కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. ముగ్గురు డకౌట్ కావడంతో భారత్ 2 పరుగులకే 3 వికెట్స్ కోల్పోయింది. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నా.. భారత్ ఫాన్స్ మదిలో తెలియని భాయాందోళన మొదలైంది. అందరూ మ్యాచ్ ఉత్కంఠంగా చుస్తున్నారు. డగౌట్‌లో ఉన్న టీమిండియా ప్లేయర్స్ కూడా ఆసక్తిగా మ్యాచ్ చుస్తున్నారు. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ తింటూ ఉన్నాడు.
Also Read
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
- Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు! నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
డకౌట్ అయి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ మ్యాచ్ చూస్తుండగా.. పక్కనే ఉన్న సూర్యకుమార్ యాదవ్ మాత్రం హాయిగా తింటున్నాడు. ఈ దృశ్యం కెమెరాకు చిక్కింది. తనను కెమెరా కవర్ చేస్తుందని గ్రహించిన సూర్య.. నమలకుండా అలానే ఉండిపోయాడు. అంతేకాదు కెమెరా వైపు ఓ లుక్ కూడా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సూర్యను ఓ ఆటాడుకుంటున్నారు. కీలక వికెట్స్ పోయి కష్టాల్లో ఉన్న సమయంలో ఎలా తింటున్నావ్ అని కామెంట్స్ చేస్తున్నారు.
Suryakumar Yadav Be Like
“Chain Se Khaane Bhi Nahin Dete” 😂pic.twitter.com/wKGG4ZXTMi— RVCJ Media (@RVCJ_FB) October 9, 2023
తాజావార్తలు
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!