India Have Top Place in ICC Cricket World Cup 2023 Points Table: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం రాత్రి లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్ మెగా టోర్నీలో బోణి కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన ఆస్ట్రేలియా.. లంకపై అద్భుత విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో పైక�