World Cup 2023 Points Table: ఆస్ట్రేలియా తొలి విజయం.. పాయింట్ల పట్టికలో మారిన ప్లేస్‌లు! టాప్ 4 జట్లు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Have Top Place in ICC Cricket World Cup 2023 Points Table: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం రాత్రి లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్ మెగా టోర్నీలో బోణి కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన ఆస్ట్రేలియా.. లంకపై అద్భుత విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో పైకి దూసుకొచ్చింది. అట్టడుగున ఉన్న ఆసీస్ 2 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓడిన లంక 9వ స్థానంలో ఉంది.
ప్రపంచకప్ 2023లో ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచిన భారత్ 6 పాయింట్లతో పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచిన న్యూజీలాండ్ (6 పాయింట్స్) రెండో స్థానంలో ఉంది. ఇరు జట్లకు సమన పాయింట్స్ ఉన్నా.. మెరుగైన రన్‌రేట్ కారణంగా భారత్ టాప్‌లో ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచిన దక్షిణాఫ్రికా 4 పాయింట్లతో మూడో స్థానములో ఉంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచిన పాకిస్తాన్ 4 పాయింట్లతో పట్టికలో నాలుగో ప్లేస్‌లో ఉంది.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
Also Read: Same Gender Marriage: నేడే స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ!
ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒక్కోటి గెలిచి రెండేసి పాయింట్లతో వరుసగా 5, 6, 7, 8 స్థానాల్లో కొనసాగుతున్నాయి. మూడు మ్యాచ్‌లలో ఓడిన శ్రీలంక 9వ స్థానంలో ఉంది. ఇక ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడిన నెదర్లాండ్స్ పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. నేడు దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ప్రొటీస్ గెలిస్తే పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలుస్తుంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!