Team India Latest Fixtures for ICC ODI CWC 2023: వన్డే ప్రపంచకప్ 2023లో బరిలోకి దిగే 10 జట్లు ఏవో తేలిపోయాయి. క్వాలిఫయర్స్ పోటీలలో ముందుగా మాజీ ఛాంపియన్ శ్రీలంక ప్రపంచకప్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకోగా.. తాజాగా చిన్న టీమ్ నెదర్లాండ్స్ అర్హత సాధించింది. భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, బ�