మార్కెట్ లో మల్లెపూలకు మంచి డిమాండ్ ఉంటుంది.. సమ్మర్ లో ఎక్కువగా మల్లెల వాసన మనసును దోచుకుంటుంది.. మల్లెపూల రేటు స్థిరంగా ఉండదు.. పండగలు, పెళ్లిళ్లు లాంటివి ఉంటే.. ధర కొండెక్కుతుంది. లేదంటే.. కొన్ని సార్లు రూ. 50కే కేజీ పూలు వస్తాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తే ధరలకు రెక్కలు వస్తాయి.. ఒక్కోసారి కిలో రూ. 500 కూడా పలికిన రోజులు ఉంటాయి.. అయితే వీటిని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు.. ఈ పూల సాగులో ఎరువుల…
తులసి మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎన్నో దీర్ఘ కాలిక రోగాలను నయం చేస్తుంది.. అలాగే ఆయుర్వేదంలో కూడా తులసిని ఎక్కువగా వాడుతారు.. ఇంకా సౌందర్య సాధనాలు, టూత్ పేస్టు లలో కూడా వాడుతారు.కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. అందుకే రైతులు ఎక్కువగా తులసిని సాగు చెయ్యడానికి ముందుకు వస్తున్నారు.తులసి తైలముతో డెంటల్ క్రీములు, టూత్ పేస్టులు తయారుచేస్తారు.. అందుకే తులసికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.. మార్కెట్ లో…
మనం తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎక్కువగా పండిస్తున్న పంటలలో గోరు చిక్కుడు కూడా ఒక్కటి..అన్నీ వాతావరణ పరిస్థితులు వద్ద పెరుగుతాయి.. ఈ పంట సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు అనుకూలం. అధిక సాంద్రత గల బరువైన నేలలు పనికిరావు. ఉదజని సూచిక 7.5 మధ్య గల నేలలు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రకాల గోరుచిక్కుడు గింజల నుంచి జిగురు తయారు చేసి ఈ జిగురును బట్టలు, పేపరు, నూనెల తయారీలో వాడతారు.. ఈ పంటకు అనువైన…
ఉలవలలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. ఉలవ చారు, పప్పు, సలాడ్ లు చేసుకొని తింటారు.. వీటికి మార్కెట్ ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.. అందుకే రైతులు కూడా ఉలవ పంటను సాగు చెయ్యడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.. మన రాష్ట్రంలో ఖరీఫ్ మొదటి పంట తరువాత వర్షాధారంగా లేదా ఏ పనులు వేయడానికి అనువుగా లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటగా సాగు చేయవచ్చు.. ఉలవలు తొలకరి వేసిన వర్షాధార స్వల్పకాలిక పంటలైన పెసర , మినుము మరియు జొన్న,…
ఆకు కూరల్లో రారాజు గోంగూర.. ఈ గోంగూరను అనేక రకాల వంటల్లో వాడుతారు.. ఎన్నో పోషకాలును కలిగి ఉంటుంది.. అందుకే గోంగూరను ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.. మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉండటంతో ఎక్కువ మంది రైతులు గోంగూరను సాగు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. వేసవిలో పండించే పంట.. వేరే ఆకూకూరల తో పోలిస్తే గోంగూర అధిక లాభాలను ఇచ్చే పంట..అందుకే ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు, ఇనుము పుష్కలంగా ఉంటాయి. నీటి వసతి కలిగిన భూముల్లో…