Range Rover Sport Launched: రేంజ్ రోవర్ తన తొలి మెడ్ ఇన్ ఇండియా రేంజ్ రోవర్ స్పోర్ట్ SUV ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రెండు పవర్‌ట్రైన్ ఆప్షన్‌లతో 2025 అప్‌డేట్‌లో విడుదలైన ఈ లగ్జరీ SUVకు కొత్త ఫీచర్లు, ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్ అందుబాటులో ఉన్నాయి. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.45 కోట్లుగా నిర్ణయించారు. గత మోడల్‌తో పోలిస్తే దీని ధర రూ. 5 లక్షల మేర పెరిగింది.…