Naga Chaitanya: టైటిల్ చూసి.. ఏంటి నిజమా.. చై ఇంకో పెళ్లి చేసుకున్నాడా..? ఏంటి అని ఆశ్చర్యపోకండి. నాగచైతన్య ఒక ఇంటివాడయ్యాడు అంటే.. కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశాడు.విషయం ఏంటంటే.. చై- సామ్ పెళ్లి తరవాత ఒక ప్లాట్ ను తమ టేస్ట్ కు తగ్గట్టు కొనుగోలు చేసుకొని అన్ని సమకూర్చున్నారు.
Custody Teaser: అక్కినేని నాగచైతన్య.. లవ్ స్టోరీ సినిమా తరువాత ఒక మంచి హిట్ అందుకున్నది లేదు. ఒకటి రెండు సినిమాలు చేసినా అవి పరాజయాన్ని అందుకున్నాయి. దీంతో చై ఈసారి మంచి హిట్ కొట్టాలని గట్టి పట్టుదల మీద ఉన్నాడు.
అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న మూవీ ‘కస్టడీ’. తెలుగు తమిళ భాషల్లో ఈ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నాడు. ఇటివలే కస్టడీ మూవీలో నాగ చైతన్య పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. 2022లో బాగా డిజప్పాయింట్ చేసిన నాగ చైతన్య, 2023లో హిట్ కొట్టడంతో పాటు తన మార్కెట్ ని కూడా పెంచుకోవాలన
2022లో బాగా డిజప్పాయింట్ చేసిన హీరోల్లో నాగ చైతన్య ఒకడు. బంగార్రాజు సినిమాతో 2022ని సక్సస్ తో స్టార్ట్ చేసిన నాగ చైతన్య, ఆ తర్వాత రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు కానీ అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో చైతన్య రెండు ఫ్లాప్స్ తో 2022ని ముగించాడు. 2023లో హిట్ కొట్టడంతో పాటు తన మార్కెట్ ని కూడా పెంచుకోవ�