అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య, తన కెరీర్ కి ‘కస్టడీ’ సినిమా హ్యూజ్ టర్నింగ్ పాయింట్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. చై అండ్ అక్కినేని ఫాన్స్ కూడా కస్టడీ సినిమాపై భారి అంచనాలు పెట్టుకున్నారు. నాగార్జున, అఖిల్ లు డిజప్పాయింట్ చెయ్యడంతో అక్కినేని అభిమానుల ఆశలన్నీ కస్టడీ సినిమాపైనే ఉన్నాయి. ఆ ఆశలని కస్టడీ సినిమా ప్రమోషనల్ కంటెంట్ రోజురోజుకీ పెంచుతూనే ఉంది. ప్రామిసింగ్ స్టఫ్ ని రిలీజ్ చేస్తూ కస్టడీ మేకర్స్…
అక్కినేని హీరోలు అనగానే బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్, సూపర్బ్ సాంగ్స్, హీరో అనే పదానికి పర్ఫెక్ట్ గా సరిపోయే కటౌట్స్ ఉన్న హీరోలు గుర్తొస్తారు. ఏఎన్నార్ నుంచి అఖిల్ వరకూ ప్రతి అక్కినేని హీరో చాలా అందంగా కనిపిస్తూ, అమ్మాయిలని అభిమానులుగా మార్చుకుంటూ ఉంటారు. ఈరోజుకీ గర్ల్స్ లో నాగార్జునకి ఉన్న ఫాలోయింగ్ యంగ్ హీరోలకి కూడా లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ లో ఒకటైనా కూడా అక్కినేని హీరోలు ఏ…
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘కస్టడీ’. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. నాగ చైతన్య కానిస్టేబుల్ శివ పాత్రలో కనిపించనున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇటివలే టీజర్ తో మంచి హైప్ తెచ్చిన మేకర్స్, ఇప్పుడు కస్టడీ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్…
అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న మూవీ ‘కస్టడీ’. తెలుగు తమిళ భాషల్లో ఈ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నాడు. ఇటివలే కస్టడీ మూవీలో నాగ చైతన్య పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. 2022లో బాగా డిజప్పాయింట్ చేసిన నాగ చైతన్య, 2023లో హిట్ కొట్టడంతో పాటు తన మార్కెట్ ని కూడా పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. కెరీర్ లో మొదటిసారి మల్టీలాంగ్వేజ్ సినిమా చేస్తున్న నాగచైతన్య, కస్టడీ మూవీ ఫస్ట్ లుక్, గ్లిమ్ప్స్ తో…