Custody : అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన కస్టడీ సినిమా ఫస్ట్ షో నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెలుగు సహా తమిళ్ లో ఏకకాలంలో శుక్రవారం రిలీజైంది.
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘కస్టడీ’. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. నాగ చైతన్య కానిస్టేబుల్ శివ పాత్రలో కనిపించనున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇటివలే టీజర్ తో మంచి హైప్ తెచ్చిన మేకర్స్, ఇప్పుడు కస్టడీ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్…