Indian Rupee Fall: డాలర్‌తో పోలిస్తే రూపాయి మరోసారి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. శుక్రవారం రూపాయి ఈ సంవత్సరంలోనే అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి నాలుగు వారాల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇదే టైంలో డాలర్ ఆరు వారాలలో అత్యంత బలమైన స్థాయిలో ట్రేడవుతోంది. వరుసగా మూడవ రోజు కూడా రూపాయి క్షీణించిందని, దీని ఫలితంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి 60 పైసలకు పైగా తగ్గిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. READ…