ఐపీఎల్ 2025లో భాగంగా.. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో.. లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఆదివారం (రేపు) ఐపీఎల్ 2024 ఫైనల్ సమరం జరగబోతుంది. శుక్రవారం రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచి ఫైనల్లోకి దూసుకొచ్చింది. ఇక.. క్వాలిఫైయర్-1 మ్యాచ్లో ఇదే సన్ రైజర్స్పై కోల్కతా నైట్రైడర్స్ గెలిచి ఫైనల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో.. రేపు (మే 26) జరుగనుంది. ఈ తరుణంలో ఈ తుదిపోరులో పోటీ పడే సన్‍రైజర్స్ హైదరాబాద్, కోల్‍కతా నైట్‍రైడర్స్ కెప్టెన్లు ఐపీఎల్ ట్రోఫీతో ఫొటో షూట్ చేశారు. చెన్నైలోని మెరీనా బీచ్‍లో ఇద్దరూ కెప్టెన్లు…
ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా కోటీ ఆశలతో ఐపీఎల్ బరిలోకి దిగబోతుంది సన్‌రైజర్స్. వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిపిన కమిన్స్‌ను ఏకంగా రూ.20.5 కోట్లకు దక్కించుకుని మరీ టీం క్రేజ్ పెంచిన వార్నర్, విలియమ్సన్ ను పక్కన పెట్టి కొత్త కెప్టెన్ కమిన్స్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. ఆసీస్ను ప్రపంచ టెస్టు ఛాంపియన్ గా నిలపడంతో కమిన్స్ పైనే టీం మానేజ్మెంట్ ఆశలు పెట్టుకుంది. మరోవైపు గడిచిన 3 సీజన్లలో అత్యంత దారుణ ప్రదర్శన కనపరిచింది…
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రేపటి మ్యాచ్ గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించారు. అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలలో తమ దేశంలో కంటే భారతదేశంలో ఎక్కువ వైట్ బాల్ క్రికెట్ ఆడామని, దాని వల్ల ఇక్కడి పిచ్ పరిస్థితులు తనకు బాగా తెలుసన్నారు.
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఇక, ఇంగ్లీష్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు కుప్పకూలిపోయింది. బెన్ స్టోక్స్ (108 బంతుల్లో 80 పరుగులు) ఒంటరిగా పోరాటం చేశాడు. పాట్ కమిన్స్ ఆరు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ ని ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర వహించాడు. ఇక ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
అజింక్యా రహానే 92 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అయితే లక్కీగా రెండుసార్లు నో బాల్స్ కావడంతో.. రెండు వికెట్లు మిగిలి ఉన్నాయని చెప్పవచ్చు. దీంతో నో బాల్స్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి.