IPL 2024 Final: ట్రోఫీతో కమిన్స్, శ్రేయాస్ ఫొటో షూట్.. పడవ, ఆటోలో మాములుగా లేదుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం (రేపు) ఐపీఎల్ 2024 ఫైనల్ సమరం జరగబోతుంది. శుక్రవారం రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచి ఫైనల్లోకి దూసుకొచ్చింది. ఇక.. క్వాలిఫైయర్-1 మ్యాచ్లో ఇదే సన్ రైజర్స్పై కోల్కతా నైట్రైడర్స్ గెలిచి ఫైనల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో.. రేపు (మే 26) జరుగనుంది. ఈ తరుణంలో ఈ తుదిపోరులో పోటీ పడే సన్‍రైజర్స్ హైదరాబాద్, కోల్‍కతా నైట్‍రైడర్స్ కెప్టెన్లు ఐపీఎల్ ట్రోఫీతో ఫొటో షూట్ చేశారు. చెన్నైలోని మెరీనా బీచ్‍లో ఇద్దరూ కెప్టెన్లు ఐపీఎల్ ట్రోఫీ పట్టుకుని కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. మరో ఫోటోలో చెపాక్ స్టేడియం వద్ద కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆటోలో కూర్చొని ఉంటే.. ఎస్ఆర్‌హెచ్ సారథి కమిన్స్ ఆటోను ఆనుకుని నిలబడ్డాడు.
Read Also: Gujarat: గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. 17 మంది మృతి
Also Read
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
కాగా.. ఐపీఎల్ 2024 సీజన్లో మొదటి నుంచి ఇరుజట్లు మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయి. సీజన్ మొదటి నుంచి పాయింట్ల పట్టికలో కోల్ కతా టాప్ 4లో కొనసాగింది. అనుహ్యంగా హైదరాబాద్ మాత్రం పట్టికలో మధ్యలో నుంచి టాప్ 4 లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ప్లే ఆఫ్స్కు క్వాలిఫై ఇప్పుడు ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. రేపటి మ్యాచ్లో విజయావకాశాలు కేకేఆర్కు ఎక్కువగా ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. క్వాలిఫైయర్- 1 మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పై కోల్కతా గెలిచింది. ఆ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్లో సన్ రైజర్స్ ఆటగాళ్లు విఫలమయ్యారు. ఇక.. రేపటి మ్యాచ్ లో హైదరాబాద్ ఆటగాళ్లు ఎలా ఆడుతారన్నదే చూడాలి. అయితే.. రేపటి ఎస్ఆర్‌హెచ్, కేకేఆర్ మధ్య ఫైనల్ సమరం కోసం క్రికెట్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: UP FIRE: యూపీలో ఘోరం.. కారు దగ్ధమై దంపతులు సజీవదహనం
తాజావార్తలు
-
Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
-
Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ‘ఈటీవీ విన్’లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!