పెన్నా నది జిల్లా కేంద్రాన్నే మార్చేసిందంటే నమ్ముతారా.. కానీ.. ఇది వాస్తవం. పూర్తి వివరాల్లోకి వెళితే.. 200 ఏళ్ల క్రితం వైఎస్సార్ కడప జిల్లాలో ప్రవహిస్తున్న పెన్నానది జీవనదిగా ఉండేది. అప్పుడు బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని పాలిస్తున్నారు. ఆ సమయంలో సిద్దవటాన్ని రాజధానిగా చేసుకున్నారు. సిద్ధవటం దగ్గర పెన్నా నది ఉదృతంగా ప్రవహిస్తుండేది. మూడు కాలాలకు సరిపడే నీరు ప్రవహిస్తూ ఉండేది. వర్షా కాలంలో పెన్నా నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో.. ఇతర ప్రాంతాల ప్రజలతో సంబంధాలు…