మంగళవారం తొలి ఐపీఎల్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ముగిసింది. హైదరాబాద్ ను ఓడించి కోల్‌కతా నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. రెండో క్వాలిఫయింగ్ గేమ్ లో మరోసారి సన్‌రైజర్స్ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కోల్‌కతా ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. చివరిగా 2014లో విజేతగా నిలవగా.. ఇప్పుడు పదేళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్ గా నిలిచే అవకాశం వచ్చింది. ఫైనల్ లో తమ జట్టు కచ్చితంగా గెలుస్తుందని కేకేఆర్ అభిమానులు గట్టిగా చెబుతున్నారు.…
MS Dhoni Retirement: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసిన విషయం తెలిసిందే. ఇటీవల బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓడి.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. దీంతో చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. బెంగళూరుతో జరిగిన మ్యాచే చివరిదని, ధోనీని మళ్లీ మైదానంలో చూడలేమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ వార్త బయటికొచ్చింది. తొడ కండర గాయంతో బాధపడుతున్న ధోనీ.. శస్త్రచికిత్స కోసం…
చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కాసేపట్లో బిగ్ ఫైట్ జరుగనుంది. ఈ రెండు జట్ల మధ్య లీగ్‌లో ఇదే చివరి మ్యాచ్ అయినప్పటికీ ప్లేఆఫ్స్ కారణంగా ఈ మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. అయితే బెంగళూరు మాత్రం 18 పరుగుల తేడాతో లేదా 18.1 ఓవర్లలో ఛేజింగ్ చేసి గెలిస్తే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ…
చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం రాజస్థాన్ రాయల్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఐపిఎల్ 2024 ప్లే ఆఫ్స్ కు ఒక అడుగు దగ్గర చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ సిఎస్కె ప్రస్తుతం 13 మ్యాచ్లలో ఏడు విజయాలతో + 0.528 నికర రన్ రేట్ తో 14 పాయింట్లతో పట్టికలో నం. 3 స్థానంలో ఉంది. వారి చివరి లీగ్ మ్యాచ్ మే 18న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో జరగనుంది. ఆదివారం నాడు ఆట…
CSK Players Celebrate with the fans at Chepauk: ఆదివారం చెపాక్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. రాజస్థాన్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులు మైదానంలోనే వేచి ఉండాలని కోరింది. ‘చెన్నై, రాజస్థాన్ మ్యాచ్ అనంతరం ఫ్యాన్స్ మైదానాన్ని వీడొద్దు. మీకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అందరికీ ధన్యవాదాలు’ అని చెన్నై పేర్కొంది. ఈ ట్వీట్ చూసిన…
Most wins for a team at a venue in IPL: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అరుదైన రికార్డు నెలకొల్పింది. సొంత మైదానం అయిన ఎంఏ చిదంబరం స్టేడియంలో 50వ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో చెన్నై ఖాతాలో ఈ రికార్డు చేరింది. రాజస్థాన్ నిర్ధేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 5 వికెట్స్ కోల్పయి ఛేదించింది. చెన్నై కెప్టెన్…
Chennai Super Kings in IPL 2024 Playoffs Race: ఎంఏ చిదంబరం స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ నిర్ధేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 5 వికెట్స్ కోల్పయి 145 రన్స్ చేసి ఛేదించింది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (42 నాటౌట్; 41 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రచిన్ రవీంద్ర (27),…
Jio Cinema Prediction on IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 లీగ్ దశ తుది అంకానికి చేరుకుంది. మరో వారం రోజుల్లో లీగ్ దశ ముగియనుంది. దాదాపుగా అన్ని జట్లు 12 మ్యాచ్‌లు ఆడినా.. ఒక్క టీమ్ కూడా అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకోలేదు. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించగా.. 8 జట్లు రేసులో ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ ప్లేఆఫ్స్ బెర్త్‌లను దాదాపు…
MS Dhoni entertained fans Says Virender Sehwag: ఎంఎస్ ధోనీని చూడటానికే క్రికెట్ అభిమానులు ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లను చూసేందుకు వస్తున్నారని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. మ్యాచ్‌ను చూడటానికి వచ్చే అభిమానులు టికెట్ కొనుగోలు చేసిన మొత్తానికి మహీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడన్నాడు. చెన్నై విజయం సాధించినా, ఓడిపోయినా అభిమానులకు అవసరం లేదని.. ధోనీ బాగా ఆడితే చాలని సెహ్వాగ్ పేర్కొన్నాడు. గుజరాత్‌పై ఓడిన చెన్నై.. ప్లే ఆఫ్స్…