ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే, కేకేఆర్ మ్యాచ్‌లో ఒక అద్బుత దృశ్యం చోటుచేసుకుంది. ఆదివారం చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయిన సంగతి తెలిసిందే. టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ సీఎస్కే కెప్టెన్ ధోనీని ఆటోగ్రాఫ్ అడగడం ఆసక్తి కలిగించింది.
క్రికెట్ ప్రేమికులకు అసలైన మజా ప్రారంభం కాబోతోంది.. క్రికెట్‌లో పొట్టి పార్మాట్ అయిన టీ-20 మ్యాచ్‌లకు మంచి క్రేజ్ ఉంది.. ఇక, ఐపీఎల్‌లో అది మరింత పీక్‌కు వెళ్లింది.. కరోనా కంటే ముందు స్టేడియానికి వెళ్లే సందడి చేస్తే.. కోవిడ్ కారణంగా టీవీల ముందు ఎంజాయ్ చేశారు.. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ కొంత మారడంతో.. స్టేడియానికి వెళ్లే అవకాశం మళ్లీ వచ్చేసింది.. ఇక, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ఇవాళే షురూకానుంది..…
ఐపీఎల్ 2021 టైటిల్ ను ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది. అయితే ఈ రోజు ఐపీఎల్ 20 21 ఫైనల్స్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడిన చెన్నై సూపర్ కింగ్స్ టాస్ ఓడిన కారణంగా మొదట బ్యాటింగ్ చేసి ఫాఫ్ డుప్లెసిస్86 పరుగులతో రాణించడం వల్ల నిర్ణిత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం 193 పరుగుల టార్గెట్ తో వచ్చిన కేకేఆర్ జట్టు…
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై జట్టు శుభారంభం చేసింది. ఓపెనర్లు ఇద్దరు మొదటి వికెట్ కు 61 పరుగులు జోడించిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ 32 పరుగుల వద్ద పెవిలియన్ చేరుకోగా ఫాఫ్ డుప్లెసిస్(86) అర్థ శతకం సాధించి చివరి బంతికి అవుటయ్యాడు. అలాగే రాబిన్ ఊతప్ప…
ఇవాళ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చెన్నైసూపర్ కింగ్స్ – కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య చివరి మ్యాచ్ జరగనుంది. ఇందులో నువ్వా? నేనా? అనే రేంజ్‌లో ప్రత్యర్థులతో తలపడి ఫైనల్ దాకా వచ్చిన చెన్నై, కోల్‌కత… ఈరోజు అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. కప్‌ను గెలుచుకునేందుకు వ్యూహాల్లో మునిగిపోయాయి. ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై ఇప్పటికే 3 సార్లు నెగ్గగా… కోల్‌కత రెండుసార్లు కైవసం చేసుకుంది. 2012లోనూ ఈ రెండు…