New Criminal Laws: నేటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తుండటంతో బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది. భారత న్యాయ వ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి.
ఇండియన్ పీనల్ కోడ్ (IPC), ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సాక్ష్యాధారాల చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త బిల్లులను ఆమోదించింది. వచ్చే వారం పార్లమెంట్‌లో మూడు కొత్త బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 11న హోంమంత్రి అమిత్ షా.. 163 ఏళ్ల నాటి మూడు ప్రాథమిక చట్టాలను సవరించే బిల్ల
పోలీసులు ఏదైనా సమస్యపై కేసులు నమోదు చేయకుంటే ఎవరిని అడగాలో తెలియదు సామాన్యులకు, కొంచెం డబ్బు, అధికారం పలు కుబడి ఉన్నవారు తమపై దాడులకు దిగిన ఇతర నేరారోపణలు ఉన్న తమపై పోలీసులు కేసు తీసుకోకుంటే ఏం చేయాలో సామాన్యు లకు పాలుపోదు. పోలీసులు ఏదైనా నేరానికి సంబంధించి సమా చారం తెలిస్తే FIR నమోదు చేస్తారు. FIR ఫ�