IT Raids: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే హరివంశ్ సింగ్ రాథోడ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, తనిఖీల్లో అధికారులకు షాక్ తగిగిలింది. బంగారం, కోట్ల నగదు, బినామీ కార్లతో పాటు ఆ ఇంట్లో మూడు మొసళ్లను కూడా వారు గుర్తించారు.
గుజరాత్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. వడోదరలో 13.5 మి.మీ వర్షం కురిసింది. దీంతో నగరం మొత్తం భారీ వరదలతో ముంచెత్తింది. మరోవైపు.. విశ్వామిత్ర నది ప్రమాదకర స్థాయిని దాటింది. విశ్వామిత్ర నది నీటిమట్టం పెరగడంతో మొసళ్లు బయటకు వస్తున్నాయి. ఎగువ నది నుంచి విడుదలవుతున్న నీటి కారణంగా విశ్వామిత్ర నదికి వరద పోటెత్తింది. నది మట్టం ప్రమాద స్థాయిని దాటి 27.85 అడుగులకు చేరుకుంది.
ఓ మొసలి మరో మొసలిపై దాడి చేస్తుంది. అంతలోనే దాడి చేసిన మొసలిపై మరో మొసలి మెడపై కొరుకుతుంది. చెరువులోకి వెళ్లేందుకు పెద్ద మొసలి ప్రయత్నిస్తుండగా, మరో మొసలి దాడి చేయడాన్ని మీరు చూడవచ్చు. ఓ మొసలి తోకను పట్టుకున్న వెంటనే, మరో మొసలి మెడను పట్టుకుంటుంది. ఇలా మొసళ్ల మధ్య ఫైట్ జరుగుతుంది.
Crocodiles : అమెరికాకు చెందిన అతిపెద్ద రెప్టైల్ బ్యాంక్ భారత్ నుంచి 6 ఎలిగేటర్లు, 6 మొసళ్లను దిగుమతి చేసుకోవాలనుకుంటోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.
ఇటీవల మీర్‌ఆలం ట్యాంక్‌లో మొసళ్లు, పాములు సంచరిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ మీర్ ఆలం ట్యాంకులో మొసలి ప్రత్యక్షమైంది. పాత బస్తీలోని మీర్ ఆలం ట్యాంక్ చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్డును తెరవడంలో జాప్యం చేయడంతో ఆ ప్రాంతం పాములు, తేళ్లు, మొసళ్లకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.