Daughter’s boyfriend: కూతురు బాయ్‌ఫ్రెండ్‌ని కాల్చి చంపిన తండ్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daughter’s boyfriend: ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. తన కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌ని తండ్రి కాల్చి చంపాడు. ఈ ఘటన ఘజియాబాద్ సొసైటీలోని ఒక ఫ్లాట్‌లో శనివారం చోటు చేసుకుంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) రిటైర్డ్ సైనికుడు రాజేష్ కుమార్ సింగ్ ఈ ఘటనలకు పాల్పడ్డాడు. మరణించిన విద్యార్థిని విపుల్‌గా గుర్తించారు. ఈ సంఘటన తర్వాత రాజేష్ సింగ్ నేరుగా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.
Read Also: KTR: 12 ఎంపీ సీట్లు వస్తే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుంది..
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ఇంజనీరింగ్ విద్యార్థి విపుల్(24)ని రాజేష్ సింగ్ తన కుమార్తె ప్లాట్‌కి పిలిచాడు. అక్కడ రాజేష్ తెల్లవారుజామున 3.30 గంటలకు విపుల్‌పై కాల్పులు జరిపారు. దీనికి ముందు ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. హత్య తర్వాత నేనుగా సమాచారాన్ని పోలీసులకు అందించాడు. రాజేష్‌ని అదుపులోకి తీసుకుని విపుల్ డెడ్‌బాడీని పోస్టుమార్టంకి తరలించారు.
నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న విపుల్, రాజేష్‌ల కుమార్తె ఫేస్‌బుక్‌లో పరిచమైన తర్వాత, ఆరేళ్లుగా స్నేహితులుగా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, విపుల్ తన కుమార్తెను వేధిస్తున్నాడని, దీంతో అతడిలో మాట్లాడేందుకు ఫ్లాట్‌కి పిలిచి మాట్లాడాడు, ఈ సమయంలో ఇద్దరి మధ్య వివాదం తీవ్రరూపం దాల్చడంతో రాజేష్ తన లైసెన్సుడ్ పిస్టల్‌లో విపుల్‌ని పలుమార్లు కాల్చాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..