వారికి ఒకే కుమార్తె.. కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆమే ప్రాణమనుకున్నారు. మంచి చదువులు చెప్పించి జీవితంలో స్థిరపడిన అనంతరం పెళ్లి చేయాలని కలలు కన్నారు. కానీ ఆ అమ్మాయి ఒక యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త తల్లిదండ్రులను చంపే స్థితికి చేర్చింది.
కోల్‌కతాలో గత ఉదయం తప్పిపోయిన ఏడేళ్ల బాలిక మృతిపై నిరసనకారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టించారు. పోలీసు జీపును తగలబెట్టడంతో పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. దక్షిణ కోల్‌కతాలోని తిల్జాలాలోని తన ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఒక ఫ్లాట్‌లో బాలిక మృతదేహం గోనె సంచిలో కనిపించిందని పోలీసులు తెలిపారు.
ఒక వర్జీనియా మహిళ తన ఇద్దరు కుమార్తెలను హత్య చేసినందుకు దోషిగా తేలింది, దానిలో ప్రాసిక్యూటర్లు తన మాజీ భర్తపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక వక్రీకృత ప్రయత్నమని చెప్పారు. అతను ఒక అమ్మాయిని విడిచిపెట్టాలని అనుకున్నాడు.వెరోనికా యంగ్‌బ్లడ్(37) తన పిల్లలైన 15 ఏళ్ల షారన్ కాస్ట్రో, 5 ఏళ్ల బ్రూక్లిన్ యంగ్బ్లడ్ను చంపినట్లు అంగీకరించింది.
ఓ వ్యక్తి అనుకోకుండా చేసిన హత్యకు అమెరికాలోని ఓ న్యాయస్థానం అరుదైన తీర్పు ఇచ్చింది. ఓ వ్యక్తితో జరిగిన వివాదంలో తన వద్ద ఉన్న హ్యాండ్‌గన్‌తో అవతలి వ్యక్తిపై ఎక్కుపెట్టాడు. అనుకోకుండా గన్ నుంచి బుల్లెట్ విడుదల కాగా.. అవతలి వ్యక్తి తప్పించుకున్నాడు.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ లో కనిపంచే ప్రతి డేటా సురక్షితమైనది కాదు.. అందులో ఎక్కువగా షేక్ డేటానే పోస్ట్ చేస్తున్నారు. గూగుల్ హోటల్ కస్టమర్ కేర్ నెంబర్ల పేరుతో ఫేక్ నెంబర్లను స్కామర్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ కొత్త స్కామ్ ద్వారా ఆన్ లైన్ మోసగాళ్లు యూజర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు.