మహిళల కోసం, అమ్మాయిల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలను అమలు చేస్తున్నా కూడా అమ్మాయిల పై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా తెలంగాణ లో దారుణ ఘటన వెలుగు చూసింది.. తాజాగా కరీంనగర్ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ బాలికను ఓ ప్రేమ పేరుతో నమ్మించి తన కామవాంఛ తీర్చుకోగా.. ఆ దారుణానికి సంబంధించిన ఫోటోలను అడ్డుపెట్టుకుని అతని స్నేహితులు ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేసి.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కరీంనగర్…