విశాఖలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. రేపటి నుండి 5 రోజుల పాటు ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. రెండు రోజులపాటు ఇరు జట్లు ప్రాక్టీస్లో మునిగిపోయాయి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రేపు ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుండి స్టేడియంలోకి వీక్షకులను సిబ్బంది అనుమతించనున్నారు.
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాలలో హనుమాన్ కూడా ఒకటి.. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనాన్ని సృష్టించింది.. భారీగా కలెక్షన్స్ ను రాబట్టింది.. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.. పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలైనా సరే జోరు తగ్గలేదు.. ఇంకా సినిమాకు కలెక్షన్స్ వర్షం కురుస్తుంది.. ఇక ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ…