Top 10 ODI Run Scorers: మరికొన్ని రోజుల్లో 2025 సంవత్సరం పూర్తికాబోతుంది. ఈ ఏడాదిలో చాలా మంది ఆటగాళ్లు అద్భుతమైన ఆటతో దుమ్మురేపారు. ప్రస్తుత సంవత్సరంలో ఒక్క వన్డే కూడా మిగిలి లేకపోవడంతో, ఈ వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 బ్యాట్స్‌మెన్‌ల ఎవరు, టీమిండియా తరుఫున ఎవరు ఏ స్థానంలో ఉన్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: NEET UG 2026: డాక్టర్లు అవ్వాలన్న విద్యార్థులకు ఎగిరి గంతేసే…
Vaibhav Suryavanshi Century: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో మెరిశాడు. ఈ 14 ఏళ్ల సూపర్ స్టార్ తన బ్యాటింగ్‌తో మరోసారి అందరినీ ఆకర్షించాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో ఈ ప్రమాదకరమైన బ్యాట్స్‌మాన్ కేవలం 31 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. గతంలో ఈ క్రికెటర్ 50 పరుగులు చేరుకోవడానికి 17 బంతులు తీసుకొని రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. READ ALSO: CM Revanth Reddy : ప్రతిపక్షంలో ఉన్నా,…
Ind vs Pak: ఆసియా కప్ 2025లో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పుడు తన మొదటి సూపర్ 4 దశ మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. తాజాగా ఈ మ్యాచ్ గురించి ఒక ముఖ్యమైన సమాచారం వెలువడింది. జింబాబ్వేకు చెందిన…
KL Rahul vs Umpire: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి.