Father-Son Duo: ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఎన్నో విడ్డురాలు చూసే ఉంటాము. అయితే ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) 2025–26 సీజన్‌లో మరో అరుదైన ఘట్టం నమోదయ్యింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ (41) తన కుమారుడు హసన్ ఈసాఖిల్ (19)తో కలిసి ఒకే జట్టుకు ఆడారు. సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ధాకా క్యాపిటల్స్, నోవాఖాలి ఎక్స్‌ప్రెస్ మ్యాచ్‌లో ఈ తండ్రీ–కొడుకుల జోడీ…