How to Create your people card on Google Search: గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజన్. ఎవరైనా ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు, వెంటనే గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి సెర్చ్ చేస్తాం. ఎక్కువ సెలబ్రిటీల గురించే చర్చిస్తాం కానీ గూగుల్‌లో తమ గురించి కూడా ఉంటే బాగుండు అని చాలా మందికి ఉంటుంది. అయితే అలా ఉండాలంటే దానికి సెలబ్రిటీనే అవ్వాల్సిన అవసరం లేదు. Googleలో మిమ్మల్ని మీరు ఎలా యాడ్ చేసి సెర్చ్ లో…