సీనియర్ హీరో నాగార్జునకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ లభించలేదు. నాగార్జున భారీ బ్లాక్ బస్టర్ సినిమా కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.గతేడాది నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా భారీ అంచనాలతో విడుదల అయ్యి మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా కోసం నాగార్జున ఎంతగానో కష్ట పడ్డారు. కానీ సినిమా ఫలితం చూసి నిరాశ చెందారు.నాగార్జున తన సినిమా కెరీర్ లో ఎందరో కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు…