Balakrishana : నందమూరి నట సింహం బాలకృష్ణ,స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన “అఖండ” మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది.ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.కరోనా సమయంలో థియేటర్స్ లో…