'ప్రేమకావాలి'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ విజయవంతంగా పుష్కరాకాలం పూర్తి చేశాడు. తాజాగా అతను నటించిన వెబ్ సీరిస్ 'పులి మేక' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 'సి.ఎస్.ఐ. సనాతన్' మూవీ మార్చి 10న విడుదల కాబోతోంది.
ఈ వీకెండ్ లో విడుదలయ్యే సినిమాలు ఎలాంటి ప్రేక్షకాదరణ పొందుతాయనే సందేహం ప్రతి ఒక్కరిలో నెలకొంది. పైగా ఇవన్నీ మీడియం, స్మాల్ బడ్జెట్ మూవీస్ కావడంతో ఎవరికీ వీటిపై పెద్దంత ఆసక్తి కూడా లేదు
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. పలు చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే అతను నటించిన రెండు సినిమాలు ఈ యేడాది జనం ముందుకు వచ్చాయి. ప్రస్తుతం నిర్మాత కె. కె.రాధామోహన్ ఆదిసాయికుమార్ హీరోగా ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా
యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీతో ఫణికృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు ‘క్రేజీ ఫెలో’ అనే టైటిల్ ను శుక్రవారం ఖరారు చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ‘టైటిల్ కి