మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఆదివారం ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లకు గాయాలయ్యాయి. కర్ణాటకలోని బెళగావి ఏవియేషన్ అకాడమీకి చెందిన సెస్నా 152 ఎయిర్ క్రాఫ్ట్ గా గుర్తించారు. కాగా.. ఇంజిన్ ఫెయిల్ అవడంతో ఈ ఘటన జరిగింది.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సుఖోయ్ ఫైటర్ జెట్ మంగళవారం ఓ పొలంలో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఈ ప్రమాదం భారీ నుంచి పైలట్, కో-పైలట్ ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. స్వల్ప గాయాలు కావడంతో వారిని హెచ్‌ఏఎల్ ఆసుపత్రికి తరలించారు. శిరస్‌గావ్ గ్రామ సమీపంలోని పొలంలో విమానం క్రాష్ అయిందని నాసిక్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ డీఆర్ కరాలే తెలిపారు. Read Also: Stock market: ఆశలు ఆవిరి.. మార్కెట్ చరిత్రలో…
సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలింది. అయితే పైలెట్ మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. ప్రాణాలతో ఉన్నాడు. అతడికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.