Sukhoi jet: నాసిక్లో కూలిన ఎయిర్ ఫోర్స్ విమానం.. పైలట్, కో పైలట్ సేఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సుఖోయ్ ఫైటర్ జెట్ మంగళవారం ఓ పొలంలో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఈ ప్రమాదం భారీ నుంచి పైలట్, కో-పైలట్ ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. స్వల్ప గాయాలు కావడంతో వారిని హెచ్‌ఏఎల్ ఆసుపత్రికి తరలించారు. శిరస్‌గావ్ గ్రామ సమీపంలోని పొలంలో విమానం క్రాష్ అయిందని నాసిక్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ డీఆర్ కరాలే తెలిపారు.
Read Also: Stock market: ఆశలు ఆవిరి.. మార్కెట్ చరిత్రలో భారీ ఎదురుదెబ్బ
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
ఈ జెట్‌లో పైలట్ బోకిల్, కో పైలట్ బిస్వాస్ ఉన్నారు. సుఖోయ్ ఫైటర్ జెట్ కుప్పకూలిన తర్వాత మంటలు చెలరేగాయని.. ఫైటర్ జెట్ భాగాలు 500 మీటర్ల దూరంలో పడినట్లు కరాలే చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత భారత వైమానిక దళం, హెచ్‌ఏఎల్ సెక్యూరిటీ, టెక్నికల్ యూనిట్ల బృందాలు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాయి.
Read Also: NDA: ఎన్నికల్లో ప్రభావం చూపని అయోధ్య రామాలయం.. ఫైజాబాద్‌లో ఎన్డీఏ వెనుకంజ
సుఖోయ్ ఎజెక్షన్ సిస్టమ్
సుఖోయ్ యుద్ధ విమానాలు రష్యాలో తయారు చేయబడిన జీరో-జీరో NPP Zvezda K-36DM ఎజెక్షన్ సీటును ఉపయోగిస్తుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లైసెన్స్‌తో ఈ విమానం తయారు చేయబడింది. ఇది 20 సంవత్సరాలకు పైగా వైమానిక దళంలో పనిచేస్తోంది. అంతేకాకుండా.. ఈ విమానాన్ని MKI వెర్షన్ తో సరికొత్తగా తీర్చిదిద్దారు. భారతదేశ భౌగోళిక, వాతావరణం, ఇతర అవసరాలకు అనుగుణంగా ఈ యుద్ధ విమానాలు తయారు చేశారు. ఇందులో భారతీయ రాడార్, క్షిపణులు, ఉప వ్యవస్థలను అమర్చుతారు. Su-30MKI ఒక మల్టీరోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇది గాలి నుండి భూమి.. గాలి నుండి గగనతల యుద్ధంతో ఏకకాలంలో పోరాడగలదు. ఇది గాలిలో అతివేగంగా, తక్కువ వేగంతో విన్యాసాలు చేస్తూ శత్రువులను మోసగించి దాడి చేయగలదు.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!