ఇండస్ట్రీలో స్టార్స్ గా రాణించాలి అంటే ఎంతో కష్టపడాలి. ఎన్నో అవమానాలు భరించాలి.కెరీర్ మొదటిలో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నవారే స్టార్స్ గా ఇండస్ట్రీ లో ఒక స్థాయిలో వున్నారు.వారిలో హీరోలతో పాటు హీరోయిన్ లు కూడా వున్నారు. ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్స్ వారు స్టార్స్ గా ఎదగడానికి వారు ఎదురుకున్న అవమానాలను గురించి తెలిపిన విషయం తెలిసిందే.తాజాగా మరో హీరోయిన్ తన భాధను చెప్పుకుంది.వర్సటైల్ నటిగా తెలుగు మరియు తమిళ్ భాషల్లో పేరు తెచ్చుకుంది…
(జనవరి 28న శ్రుతి హాసన్ పుట్టినరోజు)అపజయాలకు వెరవకుండా, విజయాలకు అదే పనిగా మెరవకుండా ఉండడమే శ్రుతి హాసన్ నైజం. అందుకే అమ్మడు జయాపజయాలను సమానంగా చూసింది. ఫ్లాపులు పలకరిస్తున్న సమయంలోనే విజయం ఆమె తలుపు తట్టింది. అదే తీరున పరాజయాలు చుట్టుముట్టగా మళ్ళీ ‘క్రాక్’తో కేక పుట్టించింది. తరువాత వకీల్ సాబ్తోనూ సందడి చేసింది. ఈ రెండు సినిమాల తరువాత శ్రుతి కెరీర్ లోనే ఓ అపురూపంగా నటసింహం నందమూరి బాలకృష్ణతో నటించే అవకాశం దక్కించుకుంది శ్రుతి.…