Home
Cp Ranganath
Cp Ranganath News
-
CP Ranganath: ఏబీవీపీ విద్యార్థులు డోర్ పగులగొట్టి వీసీ ఆఫీస్ లోకి చొరబడ్డారు
కాకతీయ విశ్వవిద్యాలయంలో గొడవ చేసిన వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. సీపీ సమక్షంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కొట్టారని వారు ఆరోపిస్తున్నారు.. ఏబీవీపీ విద్యార్థులు 4న డోర్ పగులగొట్టి వీసీ కార్యాలయంలోకి చొరబడ్డారు అని సీపీ తెలిపారు. -
CP Ranganath : వరంగల్‌లో త్వరలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పెరుగుతున్న సైబర్‌క్రైమ్‌లను అరికట్టేందుకు, బాధితులకు సత్వర సేవలు అందించేందుకు ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదం తెలిపిందని పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. breaking news, latest news, telugu news, big news, cp ranganath -
CP Ranganath : ఆటో కన్సల్టెన్సీ, స్క్రాప్ డీలర్లు నిజాయితీగా వ్యాపారం చేయాలి
ఆటో కన్సల్టెన్సీ, స్క్రాప్ డీలర్లు నిజాయితీగా వ్యాపారం చేయాలని, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ (సీపీ) ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు నష్టం వాటిల్లుతున్నందున చోరీ వాహనాలను కొనడం మానుకోవాలని డీలర్లకు సూచించారు... breaking news, latest news, telugu news, big news, cp ranganath -
CP Ranganath: కల్తీ మందులు రైతులకు అమ్మితే.. పీడీ యాక్ట్ అమలు చేస్తాం..
వరంగల్ జిల్లాలో నకిలీ పురుగు మందులు, కాలం చెల్లిన పురుగు మందులతో రైతులను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల దగ్గర నుంచి పురుగు మందులను సీజ్ చేశారు. -
PM Modi Tour: మోడీ పర్యటనపై సీపీ రంగనాథ్.. మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశాం
శనివారం (08-07-23) వరంగల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్న నేపథ్యంలో.. భద్రత ఏర్పాట్లపై సీపీ రంగనాథ్ ప్రెస్‌మీట్.. -
Warangal: ప్రైవేట్ ఆస్పత్రుల్లో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు..18మంది అరెస్ట్
Warangal: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. కానీ కాసులకు కక్కుర్తిపడి పలు ప్రైవేట్ ఆస్పత్రులు యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. అంతే కాకుండా అవసరం లేకున్న ఆపరేషన్లు చేస్తూ మహిళల ప్రాణాలపైకి తెస్తున్నారు. ఇలాంటి ఘటనలు వరంగల్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చాయి. -
CP Ranganath : రాజకీయాలకు అతీతంగా ఉద్యోగం చేశాను
cp ranganath react on bandi sanjay comments. breaking news, latest news, telugu news, cp ranganath, bandi sanjay, ssc paper leak -
SSC Exam Paper Leak : ఏ1 గా బండి సంజయ్.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
cp ranganath about bandi sanjay arrest. breaking news, latest news, telugu news, bandi sanjay arrest, bjp, ssc exam paper leak, cp ranganath -
CP Ranganath : పదో తరగతి హిందీ పేపర్ లీక్ ను ఛేదించిన పోలీసులు
warangal cp ranganath about ssc exam paper leak. breaking news, latest news, telugu news, big news, SSC Exam Paper Leak, CP Ranganath -
YS Sharmila: వైఎస్ షర్మిల పాదయాత్రపై వరంగల్ సీపీ వ్యాఖ్యలు
YS Sharmila: తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై స్పందించిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
తాజావార్తలు
-
Polavaram Agency: పోలవరం ఏజెన్సీలో మంచు దుప్పటి.. ప్రకృతి అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు!
-
NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
-
U19 Asia Cup Final: పాకిస్థాన్ ప్లేయర్స్‌ను చూస్తేనే రగిలిపోతున్న టీమిండియా కుర్రాళ్లు.. వీడియోలు వైరల్
-
Manal Chauhan: లెక్కలేసుకుని ఆడాను.. కానీ భారత్‌ను గెలిపించలేకపోయా.. మనాల్ ఎమోషనల్ కామెంట్స్!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?