Haryana Cow Gives 80 Liter Milk Per Day: భారత దేశంలో పాల ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రాలలో హర్యానా ఒకటి. హర్యానాలో పశువుల పెంపకదారులు చాలా ఎక్కువ. పశుపోషణలో వారికి మంచి నైపుణ్యం ఉన్న కారణంగా.. అక్కడి ఆవులు లేదా గేదెలు చాలా ఎక్కువగా పాలు ఇస్తుంటాయి. కొన్ని జాతుల ఆవు లేదా గేదెలు 30-60 లీటర్ల పాలు కూడా ఇస్తుంటాయి. అయితే కర్నాల్ జి�
Telangana Elections: తెలంగాణ ఎన్నికల వేళ కొన్ని చోట్ల చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటికి సంబంధిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Cows trample people in Madhya Pradesh’s Ujjain: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ వింత సంప్రదాయం కొనసాగవుతోంది. భక్తులు నేలపై పడుకొని ఆవులతో (గోవులు) తొక్కించుకుంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు.. గోవులతో తొక్కించుకోవడం వల్ల తమ కోరికలు తీరుతాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. గోమాతలో 33 కోట్ల దేవతలు ఉంటారని, అందుకే వాటితో తొక్కించుట
దీపావళి పండుగ అంటే పిల్ల, పెద్ద కలిసి ఎంతో ఇష్టంగా, సంతోషంగా జరుపుకునే పండగ. ఈ పండగను భారతదేశంలో ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండగకు ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. దీపోత్సవం అని దీపాల పండుగ అని అంటారు. ఈ ఏడాది దీపావళి పండుగను ఆదివారం (నవంబర్ 12) జరుపుకోబోతున్నాం. అయితే ఆ రోజు లక్ష్మీదేవి భూలోకానికి
Cow, Snake Friendship Viral Video: పాములు అంటే సాధారణంగా మనుషులకే కాదు ఏ ప్రాణికైనా భయమే ఉంటుంది. అవి కాటు వేస్తే ఎలాంటి జీవి ప్రాణం అయినా పోవాల్సిందే. అయితే వాటిలో విషం ఉన్న పాము అయినా, లేనివైనా వాటిని చూస్తే జడుచుకుంటూ పరిగెత్తేస్తాం. మనుషులే కాదు పొలాలకు గడ్డి మేయడానికి అలా వెళ్లినప్పుడు కూడా ఆవులు, గేదెలు కూడా వాట�
Farmer Arrested For Killing Tigers with Poison : తన ఆవును చంపేసిందని పులిపై ప్రతీకారం తీర్చకున్నాడు ఓ రైతు. ఈ ఘటన తమిళనాడులోని నీల్‌గిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పది రోజుల క్రితం ఓ రైతు ఆవు మేత కోసం అడవిలోకి వెళ్లింది. అయితే అది ఎంతకీ తిరిగి రాకపోవడంతో దాన్ని వెతుక్కుంటూ ఆ రైతే అడవికి వెళ్లాడు. అక్కడ అతడికి చనిపోయిన తన ఆవ�
Cow Attacks Old man in Punjab: ప్రస్తుతం మనుషుల ప్రాణాలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది. ఒకరిపై ఒకరు దాడి చేసి నడిరోడ్డుపై నరక్కుంటున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక ఈ మధ్య అడవిని వదిలి క్రూర జంతువులైనా పులి, సింహాలు కూడా జనావాసాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయి. �
నాగుపాముతో ఓ ఆవు కాసేపు చెలిమి చేసింది. అంతేకాకుండా.. పాము పడగకు ముద్దు పెట్టింది. అయినప్పటికీ ఆ పాము ఆవును కాటేయలేదు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.