మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 26,115 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,35,04,534 కి చేరింది. ఇందులో 3,27,49,574 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 3,09,575 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 252 మంది మృతి…
శబరిమల ఆలయాన్ని ఈ నెల 17 వ తేది నుండి తెరవనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. దేవస్థానం ఐదు రోజులపాటు తెరిచి ఉంటుందని చెప్పారు.స్వామివారి దర్శనానికి ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. రోజుకు 5 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. దర్శనానికి వచ్చేవారు ఖచ్చితంగా ఆర్ టీ పీసి ఆర్ రిపోర్ట్ ఉండలాని సూచించారు. read also : వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ దర్యాప్తు…