అసోం రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడి కోసం జూన్ 16వ తేదీ వరకు లాక్ డౌన్ ఆంక్షలను పొడిగించింది. మొదట జూన్ 5వ తేదీ వరకు లాక్ డౌన్ విధించిన సర్కారు దీన్ని మరో 10 రోజులకు పొడిగించింది. కర్ఫ్యూ సమయాన్ని ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు తగ్గించినట్లు అసోం సీఎం హిమంత బిశ్వా శర్మ చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రజల రాకపోకలపై…