కోవిడ్-19 వ్యాక్సిన్ దుష్ప్రభావాల గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. టీకా వల్ల గుండె జబ్బులు, గుండెపోటు కేసులు పెరిగాయని.. దీని వల్ల ఆకస్మిక మరణాలు పెరిగాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వివిధ అధ్యయనాలు దీని గురించి ఎప్పటికప్పుడు నివేదికలు వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం (జూలై 25) లోక్‌సభలో క్లారిటీ ఇచ్చారు.
Covid-19 Vaccine: బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా తన కోవిడ్-19 వ్యాక్సిన్‌తో అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంగీకరించింది. ఆస్ట్రాజెనికా ఇండియాతో పాటు పలు దేశాల్లో కోవిషీల్డ్ పేరుతో వ్యాక్సిన్లను అందించింది.