కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.. ఒమిక్రాన్ వేరియంట్ రూపంతో మరిసారి దాడి చేస్తూ.. థర్డ్ వేవ్‌కు కారణం అయ్యింది.. అయితే, థర్డ్ వేవ్ కల్లోలం లోనూ ఇప్పటికే ఎంతో మంది కేంద్ర మంత్రులు, రాష్ట్రాల సీఎంలు, రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఉన్నతాధికారులు.. ఇలా ఎంతో మందిని కోవిడ్ పలకరించింది. ఇక, సినీ ప్రముఖుల్లోనూ సూపర్‌స్టార్, మెగాస్టార్.. ఇలా చాలా మంది హీరోలు సైతం కోవిడ్ బారినపడ్డారు.. తాజాగా, తెలంగాణకు చెందిన మరో మంత్రికి…
ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కరోనా భారినపడ్డారు. తనతోపాటు ఆయన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకడంతో గచ్చిబౌళిలోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించిన పోసాని… తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలను మన్నించమని కోరారు. తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడే అవకాశం ఉందని, అందుకు…
కరోనా వచ్చిందంటే చాలు.. అయినవారే సైడ్ అయిపోతున్నారు.. కోవిడ్ నుంచి కోలుకున్నా.. పలకరించే నాథుడే లేకుండా పోతున్నారు.. అయితే, ఓ యువతి మాత్రం.. కోవిడ్ ఇప్పుడు వస్తుంది పోతోంది.. పెళ్లి మాత్రం అనుకున్న ముహూర్తానికే చేసుకోవాలని పట్టుబట్టింది చివరకు అనుకున్న సమయానికి కోవిడ్ పాజిటివ్‌గా తేలిన యువకుడి.. అది కూడా.. కోవిడ్ వార్డులోని.. పీపీఈ కిట్లు ధరించి మరి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటనలో కేరళలో వెలుగు చూసింది..…
సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని, ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనలతో కేసిఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలుపుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ అని తెలియగానే అభిమానులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.…
కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తోంది. ఎంతో జాగ్రత్తగా ఉండే సెలెబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బాలీవుడ్ నటి సమీరారెడ్డి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు సమీరా తెలిపింది. దీంతో ఆమె అభిమానులు సమీరా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఆమె కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా పిల్లలకు…