తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన దిల్ రాజు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సారి ఆయన నిర్మించనున్న చిత్రంలో ‘కోర్టు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరో హర్ష్ రోషన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. అలాగే, సీనియర్ నటుడు శివాజీ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు రమేష్ రూపకల్పన చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి టైటిల్‌గా ‘తెల్ల కాగితం’ అనే…