ఉత్తర ప్రదేశ్ బులంద్ షహర్ లో ఓ జంట చేసిన దొంగతనం ప్రస్తతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డీఎం కాలనీ రోడ్‌లో ఉన్న గౌరవ్ పండిట్ జ్యువెల్లర్ షాప్‌కు భార్య భార్తలిద్దరూ వచ్చారు. ఖరీదైన ఆభరణాలు చూపించడమని అడగడంతో… సిబ్బంది.. ఓనర్ నగలు చూపించే పనిలో పడ్డారు. దీంతో ఎంచక్కా వారు తమ చేతివాటం ప్రదర్శించారు భార్యాభర్తలు.. దుకాణదారుడు స్టాక్ తనిఖీల ముగింపు సమయంలో ఆరు గ్రాముల బంగారం తక్కువగా ఉండడంతో చోరీ విషయం వెలుగులోకి…