Uttarpradesh: ఉత్తమ దంపతులు.. షాపులో భార్యభర్తల చేతివాటం..
- నెక్లెస్‌ను తన చీర కింద పెట్టుకున్న మహిళ
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ బులంద్ షహర్ లో ఓ జంట చేసిన దొంగతనం ప్రస్తతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డీఎం కాలనీ రోడ్‌లో ఉన్న గౌరవ్ పండిట్ జ్యువెల్లర్ షాప్‌కు భార్య భార్తలిద్దరూ వచ్చారు. ఖరీదైన ఆభరణాలు చూపించడమని అడగడంతో… సిబ్బంది.. ఓనర్ నగలు చూపించే పనిలో పడ్డారు. దీంతో ఎంచక్కా వారు తమ చేతివాటం ప్రదర్శించారు భార్యాభర్తలు..
దుకాణదారుడు స్టాక్ తనిఖీల ముగింపు సమయంలో ఆరు గ్రాముల బంగారం తక్కువగా ఉండడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ నెక్లెస్‌లను చూస్తుండగా, ఆ మహిళ చాకచక్యంగా ఒక నెక్లెస్‌ను తన చీర కింద పెట్టుకుని తన స్నేహితుడితో కలిసి దుకాణం నుండి బయటకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో వెల్లడైంది. పోయిన బంగారు నెక్లెస్ విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని.. జ్యువెలరీ షోరూమ్ యజమాని గౌరవ్ పండిట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ జంటను త్వరలో గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also Read
- Supreme Court: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
यूपी के बुलंदशहर में ग्राहक बनकर आए महिला-पुरुष ने दुकान से करीब 6 लाख रूपये का सोने का हार उड़ा लिया और फरार हो गये, हालांकि महिला की पूरी करतूत कैमरे में कैद हो गई! #Robbery #ViralVideo #ABPNews pic.twitter.com/ReedhUiGEH
— ABP News (@ABPNews) September 30, 2025
తాజావార్తలు
-
PM Surya Ghar Yojana: సామాన్య ప్రజలకు సూపర్ బెనిఫిట్.. 56 లక్షల కుటుంబాలకు జీరో కరెంట్ బిల్ .. ఇదే ఆ స్కీమ్ ! ఒక లుక్ వేయండి..
-
Tirumala Tirupati: తిరుమలలో ఎల్‌నినో ఎఫెక్ట్.. మరో 120 రోజులకు మాత్రమే నీళ్లు..
-
Bhatti Vikramarka : నేలను కాదు.. బుద్ధిని శుద్ధి చేసుకోండి’
-
Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
-
Supreme Court: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!