రోజురోజుకు దేశంలో నకిలీ నోట్లు ఎక్కువవుతోంది. ఎక్కువగా 500రూపాయల నోటే ఎక్కువగా చెలామణిలో ఉందని ఆర్బీఐ గుర్తించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ డేటా ప్రకారం, కొత్త మహాత్మా గాంధీ సిరీస్ నుండి నకిలీ రూ. 500 నోట్ల గుర్తింపు 2024–25లో 1,17,722 కి పెరిగింది , 2023–24లో 85,711, 2022–23లో 91,110తో పోలిస్తే ఇది పెరిగింది. Read Also: Harassment: యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్.. గళ్లపట్టి పీఎస్ కు లాక్కెళ్లిన…