ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే లైఫ్ సెక్యూర్డ్ గా ఉంటుంది. సమాజంలో గౌరవంగా చూస్తారు. అందుకే యువత అంతా గవర్నెమెంట్ జాబ్స్ కు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిలీజ్ చేసే నోటిఫికేషన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCIL) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.…