సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో హనుమాన్ సినిమా ప్రభంజనాన్ని సృష్టించింది.. ఈ సినిమాను తెరకేక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ఇండస్ట్రీలో మారుమోగి పోతుంది. సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు ప్రశాంత్ వర్మ.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. సినిమా విడుదలై మూడు వారాలు గడిచిన జోరు తగ్గలేదు.. సినిమా క్రేజ్ అంతే రేంజ్ లో ఉంది.. ఇక ఓటీటి లో కూడా మరికొద్ది రోజుల్లో స్ట్రీమింగ్ కానుంది.. దాదాపు రూ.250 కోట్లకు పైగా…
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అంటే నయనతార పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఎన్నో హిట్ సినిమాలలో నటించింది.. స్టార్ హీరోల సరసన నటించడం మాత్రమే అత్యధిక రెమ్యూనరేషన్ ను కూడా అందుకుంటుంది.. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తుంది.. ఇకపోతే ఇటీవలే తన పుట్టిన రోజు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు నయన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.. తన పుట్టినరోజు సందర్భంగా తన భర్త విఘ్నేష్ శివన్ నుంచి ఒక…