కరోనా మహమ్మారీ మూడేళ్ల క్రితం మృత్యువు గంట మోగించింది.. లక్షల మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు.. నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో కొవిడ్-19 పిరోలా వేరియంట్ ప్రబలుతోంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకేలతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో బీఏ 2.86 పిరోలా కొవిడ్ వేరియంట్ ప్రబలుతోంది.. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూ జనాలను ఆందోళన పెట్టిస్తున్నాయి.. చాలా మంది వ్యక్తులు కొవిడ్ ప్రోటోకాల్‌ను గమనించడం లేదు. ఇంట్లో కూడా తమను తాము పరీక్షించుకోవడం…