Home
Corona Second Wave
Corona Second Wave News
-
పనిమనిషి వాళ్ల పిల్లాడికి కాజల్ ఇంగ్లీష్ పాఠాలు
లాక్ డౌన్ కాలంలో సినిమా షూటింగులు లేక సినీతారలు తమ మిగితా టాలెంట్ ను బయటపెట్టారు. కాగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ లాక్ డౌన్ కాలంలో తన స్కిల్ ను చూపించింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె లాక్ డౌన్ ముచ్చట్లను చెప్పుకొచ్చింది. ‘కొవిడ్‌తో వచ్చిన విరామ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆన్లైన్ లో చాలా సబ్జెక్ట్‌లలో పరిజ్ఞానం పెంచుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే, వాళ్ళ పనిమనిషి అబ్బాయికి ఇంగ్లిష్ పాఠాలు కూడా… -
సాధారణ జీవితానికి.. సమయం పడుతుంది: కత్రినా
దేశంలో సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జనజీవనం సాధారణ పరిస్థితికి వచ్చినట్టుగా తిరిగేస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సెకండ్ వేవ్ పరిస్థితులపై మరోసారి స్పందించింది. కరోనా నుంచి కోలుకోవడంతో అప్పుడే మనం సాధారణ జీవితానికి వచ్చినట్టు కాదని, దానికి ఇంకా సమయం పడుతుందని తెలిపింది. వ్యాధి నుంచి బయటపడిన వెంటనే అంతా బాగుంటుందని అనుకోవటం పొరపాటని కత్రినా అభిప్రాయపడింది. చాలా వరకు అలసట, శరీరంలో చాలా మార్పులు చేసుకుంటాయని తెలిపింది.… -
బ్లాక్ ఫంగస్ కట్టడిపై ప్రధాని మోడీ సూచనలు
కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి ఇంకా తగ్గక ముందే.. ఓవైపు బ్లాక్ ఫంగస్.. మరోవైపు వైట్ ఫంగస్ కేసులు కలవరానికి గురిచేస్తున్నాయి.. బ్లాక్ ఫంగస్‌ను ఇప్పటికే అంటువ్యాధిగా ప్రకటించిన కేంద్రం.. ఈ మేరకు రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది.. ఆ కేసు నమోదు అయిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఇక, ఇవాళ కీలక సూచనలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ తన పార్లమెంట్ నియోజకవర్గం వారణాసికి చెందిన వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య… -
ఇండియాలో రెండు కోట్లు దాటిన పాజిటివ్ కేసులు
ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ మూడున్నర లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. తాజాగా ఇండియాలో 3,57,229 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,82,833కి చేరింది. ఇందులో 1,66,13,292 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,47,133 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశంలో రెండు కోట్లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలు… -
తెలకపల్లి రవి: కరోనా మలిదెబ్బపై మోడీ ప్రవచనాలు, భయానక వాస్తవాలు
కోవిడ్ 19 మలిదాడి తీవ్రమవుతున్న వేళ. తెంగాణతో సహా రాష్ట్రాలు పరిమిత లాక్డౌన్లు కర్ఫ్యూు ఇతర ఆంక్షలు విధిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. గత ఏడాది ఇదే సమయంలో మోడీ మాట్లాడుతున్నారంటే దేశమంతా చెవులు రిక్కించి వినేది. టీవీ సెట్ల ముందు జనం గుమికూడేవారు. కాని ఇప్పుడు రెండవసారి కరోనా దాడి తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది. దవాయి భీ కడాయి బీ మందు తీసుకోవాలి,ముందు జాగ్రత్త వుండాలి అని ఆయన జాతికి…
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!