సాధారణ జీవితానికి.. సమయం పడుతుంది: కత్రినా
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జనజీవనం సాధారణ పరిస్థితికి వచ్చినట్టుగా తిరిగేస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సెకండ్ వేవ్ పరిస్థితులపై మరోసారి స్పందించింది. కరోనా నుంచి కోలుకోవడంతో అప్పుడే మనం సాధారణ జీవితానికి వచ్చినట్టు కాదని, దానికి ఇంకా సమయం పడుతుందని తెలిపింది. వ్యాధి నుంచి బయటపడిన వెంటనే అంతా బాగుంటుందని అనుకోవటం పొరపాటని కత్రినా అభిప్రాయపడింది. చాలా వరకు అలసట, శరీరంలో చాలా మార్పులు చేసుకుంటాయని తెలిపింది. దీనికి యోగాతో పాటుగా, వ్యాయామం ఒక్కటే మార్గం అని తెలిపింది. మానసిక ధైర్యం ఉంటే కరోనా నుంచి బయటపడొచ్చని కత్రినా చెప్పుకొచ్చింది.
Also Read
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!