పనిమనిషి వాళ్ల పిల్లాడికి కాజల్ ఇంగ్లీష్ పాఠాలు
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లాక్ డౌన్ కాలంలో సినిమా షూటింగులు లేక సినీతారలు తమ మిగితా టాలెంట్ ను బయటపెట్టారు. కాగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ లాక్ డౌన్ కాలంలో తన స్కిల్ ను చూపించింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె లాక్ డౌన్ ముచ్చట్లను చెప్పుకొచ్చింది. ‘కొవిడ్‌తో వచ్చిన విరామ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆన్లైన్ లో చాలా సబ్జెక్ట్‌లలో పరిజ్ఞానం పెంచుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే, వాళ్ళ పనిమనిషి అబ్బాయికి ఇంగ్లిష్ పాఠాలు కూడా చెప్పానని’ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఆచార్య’లో చిరంజీవికి జోడీగా నటిస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జునతో కలిసి ఓ చిత్రం చేస్తోంది. శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ సినిమాలోనూ నటిస్తుంది.
Also Read
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- AAA Cinemas : AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్. బన్నీ ఎమోషనల్ ట్వీట్..
తాజావార్తలు
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
-
‘Varanasi’ Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు ‘వారణాసి’ మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!