Coolie : లోకేష్ కనకరాజ్ ‘కూలీ’ కథ నేపధ్యం ఇదే.. తేడా వస్తే అంతే సంగతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం కూలి. టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ ఇలా ఒక్కో భాష నుండి ఒక్కో స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ గా రాబోతుంది. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. ఇంతటి భారీ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ గా ఉంది.
Also Read : Tollywood : బోయపాటి, బాబీ, గోపిచంద్, అనిల్ బిజీ.. వాట్ హ్యాపెన్ కొరటాల?
Also Read
- JoJo : మనోభావాల బ్యాచ్‌కు మరోసారి షాకిచ్చిన ‘జో జో’ టీమ్
- Prabhas Birthday: వంగా స్టైల్లో డార్లింగ్ బర్త్‌డే.. ‘స్పిరిట్’ పిక్ చూశారా!
- Maruthi: ‘రాజాసాబ్’ గాయం ఇంకా మానలేదా? మారుతిని ఆడుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!
- Vishwak Sen: తరుణ్ భాస్కర్‌ను ‘ఫలక్‌నుమా దాస్’ కోసం 3 నెలలు అడుక్కున్నా..: విశ్వక్ సేన్
సాధారణంగా లోకి సినిమాల కథలు చూస్తే కార్తీతో చేసిన ఖైదీ లో డ్రగ్స్, కమల్ హాసన్ విక్రమ్ లో కూడా డ్రగ్స్, తుపాకులు, విజయ్ తో చేసిన మాస్టర్, లియో లోను గన్స్, డ్రగ్స్, గంజాయి వంటి అంశాలు కథ నేపధ్యంగా ఎంచుకుంటూ హిట్స్ కొడుతూ వస్తున్నాడు. అయితే ఈ సారి లోకేష్ తన రెగ్యూలర్ ట్రాక్ ను మార్చాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో తెరకెక్కిస్తున్న కూలీ సినిమాలో NO GUNS.. NO DRUGS.. ఈ సారి ఏకంగా బంగారు వాచ్ లు స్మగ్లింగ్ వంటి అంశాన్ని కథ నేపథ్యంగా ఎంచుకున్నారట. లగ్జరీ వాచ్ లను విశాఖతీరం కేంద్రంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే అంశంతో రాబోతుంది. ఆ మధ్య గ్లిమ్స్ లోను వాచ్ లు పట్టుకుని రజనీకాంత్ ఫైట్ చేస్తుండే పోస్టర్స్ చుస్తే అర్ధం అవుతుంది. అయితే లోకి తన గత సినిమాల మాదిరి యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో ఉంటాయని సమాచారం. కానీ ట్రాక్ మార్చిన లోకేష్ కనకరాజ్ హిట్ కొడితే ఓకే. రిజల్ట్ తేడా వస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజావార్తలు
-
DK Shivakumar: ‘‘కాంగ్రెస్ వల్లే మోడీ ప్రధాని అయ్యారు’’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు..
-
JoJo : మనోభావాల బ్యాచ్‌కు మరోసారి షాకిచ్చిన ‘జో జో’ టీమ్
-
Gopireddy Srinivasa Reddy: వైసీపీ సంచలన నిర్ణయం.. నర్సరావుపేటలో ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ
-
Prabhas Birthday: వంగా స్టైల్లో డార్లింగ్ బర్త్‌డే.. ‘స్పిరిట్’ పిక్ చూశారా!
-
Hyderabad : పండుగ వేళ ‘తీపి’ విషం: నగరంలో స్వీట్ షాపుల బరితెగింపు.. TG-SAFE కొరడా!
ట్రెండింగ్
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!